బొమ్మలరామారాం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు కలవు. గ్రామాలన్నీ HMDA పరిధిలో ఉన్నాయి. ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజన్, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో పశ్చిమ వైపున మేడ్చల్ జిల్లా సరిగద్దులో ఉంది. ఉత్తరాన తుర్కపల్లి మండలం, తూర్పున భువనగిరి మండలం, దక్షిణాన బీబీనగర్ మండలం, పశ్చిమాన మేడ్చల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 34114, 2011 నాటికి జనాభా 37113. ఇందులో పురుషులు 18729, మహిళలు 18384. రాజకీయాలు: ఈ మండలము ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bandakadipally, Boinapalli, Bommala Ramaram , Cheekati Mamidi, Hajipuram, Jalalpur, Mailaram, Maisireddy Palli, Maliyala, Mariyala, Medipally, Muneerabad, Naginenipally, Pedda Parvathapuram, Pomajipally, Pyararam, Ramalingampally, Rangapuram, Solipet, Thumkunta, Timmapuru, Tirmalagiri, Yaavapuram
ప్రముఖ గ్రామాలు
హాజీపూర్ (Hajipur):హాజీపూర్ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారాం మండలానికి చెందిన గ్రామము. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి బాలికలను హత్యచేసి బావులలో పూడ్చిపెట్టిన సంఘటన వల్ల 2019లో ఈ గ్రామం వార్తల్లోకి వచ్చింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bommala Ramaram Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి