యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. మండలకేంద్రంలో రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన లక్ష్మీనరసింగస్వామి దేవాలయం ఉంది. మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు కలవు. హైదరాబాదు-వరంగల్ రహదారి మరియు సికింద్రాబాదు-కాజీపేట రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. సమరయోధులు వేముల లక్ష్మీ నరసయ్య, చెన్నారెడ్డి ఈ మండలానికి చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన రాజాపేట మండలం, తూర్పున ఆలేరు మండలం, ఆగ్నేయాన మోటకొండూరు మండలం, దక్షిణాన భువనగిరి మండలం, పశ్చిమాన మరియు వాయువ్యాన తుర్కపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 52010, 2011 నాటికి జనాభా 54082. ఇందులో పురుషులు 27052, మహిళలు 27030. పట్టణ జనాభా 15257, గ్రామీణ జనాభా 38825. రాజకీయాలు: ఈ మండలము ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: China kandukur, Cholleru, Datharpally, Gowraipally, Gundlapally, Jangampally, Kacharam, Mallapur, Masaipet, Pedakandukur, Ramajipeta, Saduvelly, Saidapur, Vangapally, Yadagiripally
ప్రముఖ గ్రామాలు
...... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Gandhamalla reservoir, Thurkapalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి