అడ్డగూడూరు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం 2016 అక్టోబరు 11న కొత్తగా ఏర్పడింది. అదివరకు మోత్కూరు మండలంలో ఉన్న 11 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం జిల్లాలో అతి తూర్పున సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల సరిహద్దులో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో అతి తూర్పున సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల సరిహద్దులో ఉంది. పశ్చిమాన మోత్కూరు మండలం, వాయువ్యాన జనగామ జిల్లా, దక్షిణాన నల్గొండ జిల్లా, తూర్పున మరియు ఉత్తరాన సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Addagudoor, Chinapadishala, Chirragoodur, Choula Ramaram, Dharmaram, Janakipuram, Kanchanapally, Kotamarthy, Repaka (P) Dacharam, Singaram (P) Veldevi, Veldevi
ప్రముఖ గ్రామాలు
...... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Addagudur Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి