10, ఫిబ్రవరి 2013, ఆదివారం

ఏ.బాలకృష్ణయ్య (A.Balakrishnaiah)

ఏ.బాలకృష్ణయ్య పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1924 నవంబరు 15న వనపర్తిలో జన్మించిన బాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. 1955లో ఎంబీబీఎస్ పూర్తి చేసి పేదలకు వైద్యసేవలందించారు. 1962లో వనపర్తి సర్పంచిగా ఎన్నికయ్యారు. 1966లో వనపర్తి పట్టణానికి విద్యుత్ సౌకర్యం కల్పించడానికి నిరాహారదిక్ష చేపట్టారు. ఇతని కాలంలోనే పట్టణానికి నీటి సరఫరా పథకం ఏర్పాటు చేయబడింది. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున వనపర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లో మరోసారి వనపర్తి నుంచే విజయం సాధించారు. ఆ తర్వాత ఆర్టీసి గోల్కొండ రీజియన్ చైర్మెన్ గా పనిచేశారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు,  వనపర్తి మండలము, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక