పోతుగంటి రాములు పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1952, ఆగస్టు 17న జన్మించారు. వంగూరు మండలంలోని గుండూరు ఇతని స్వగ్రామం. రాములు 1994లో రాజకీయ ప్రవేశం చేసి ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా, ప్యానెల్ స్పీకరుగా, రాష్ట్ర మంత్రిగా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు.
పి.రాములు మొదట వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యదర్శిగా 16 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. 1994లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలో ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లోనే అచ్చంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 1999లో వరసగా రెండో సారి అదే స్థానం నుంచి గెలుపొందినారు. 2001-04 కాలంలో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పనిచేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో పరాజయం పొందిననూ 2009లో మరోసారి విజయం సాధించి మూడవ సారి శాసనసభ్యులైనారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
10, ఫిబ్రవరి 2013, ఆదివారం
పోతుగంటి రాములు (P.Ramulu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి