14, ఫిబ్రవరి 2013, గురువారం

దేవరకొండ విఠల్ రావు (D.Vittal Rao)

దేవరకొండ విఠల్ రావు పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను బొంరాస్ పేట మండలం లగచర్ల గ్రామంలో నవంబరు 14, 1950న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1975లో కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవులు నిర్వహించారు. 2004 లోకసభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2009లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీచేసి తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు చేతిలో ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 2016, మే 28న విఠల్ రావు నిద్రలోనే హఠాత్తుగా మరణించారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు,  బొంరాస్‌పేట్ మండలము, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం, 1950లో జన్మించినవారు,2016లో మరణించినవారు

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక