15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

మందుముల రామచంద్రారావు (M.Ramachandra rao)

మందుముల రామచంద్రారావు మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లిలో 1899 డిసెంబరు 31న జన్మించారు.  హైదరాబాదులో  విద్యనభ్యసించి 1915లో హైకోర్టు నిర్వహించే పరీక్షలో పాసై ప్రాక్టీసుకు అర్హత సాధించారు. 1916లో ప్రజాఉద్యమాలలో ప్రవేశించి స్వాతంత్ర్యోద్యమం, విమోచనోద్యమం, గ్రంథాలయోధ్యమంలో కీలకపాత్ర వహించారు. గ్రంథాలయోధ్యమంలో భాగంగా తెలంగాణ మొత్తం పర్యటించి ప్రజల్లో చైతన్యం కలిగించారు. తెలంగాణ వ్యాప్తంగా 4500 కిమీ, 120 గ్రామాలు పర్యటించారు. 4వ ఆంధ్ర మహాసభకు జనరల్ సెక్రటరీగా, 7వ ఆంధ్రమహాసభకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1973 డిసెంబరు 11న మరణించారు. మందుముల నర్సింగరావు ఈయన సొదరుడు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులుమహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు,  తలకొండపల్లి మండలం,   

= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక