15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ముత్యాల ప్రకాష్ (Mutyala Prakash)

ముత్యాల ప్రకాష్ 1948లో జన్మించారు. బీఎస్సీ వరకు అభ్యసించారు. వ్యాపార రంగంలో (ప్రింటింగ్ ప్రెస్) కొనసాగుతూ 1970లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1972లో డిసీసీ కోశాధికారిగా నియమితులయ్యారు. 2000లో మహబూబ్‌నగర్ పురపాలక సంఘం చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 2005లో డిసిసి అధ్యక్షపదవి లభించింది. 2008లో వరసగా రెండోసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షపదవి పొందినారు. 2012 మార్చిలో మహబూబ్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీచేసి భాజపా అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి చేతిలో పరాజయం పొందారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు,  మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,  మహబూబ్‌నగర్ పట్టణం, మహబూబ్‌నగర్ జిల్లా డిసిసి అధ్యక్షులు,

= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక