పాలమూరు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ శివారులో పొలంలో భారీ పరిమాణంలో ఉన్న ఏకశిలతో ఉన్న రాష్ట్రంలోనే అతిపెద్ద గణపతి విగ్రహం ఉంది. ఈ విగ్రహం క్రీ.శ.11వ శతాబ్దిలో చాళుక్యుల కాలం నాటిదని ప్రసిద్ధి. ఇది ఐశ్వర్య గణపతిగా అభివృద్ధి చెందింది. సుమారు 24 అడుగుల ఎత్తు ఉన్న గణపతి విగ్రహానికి ఆలయం లేదు. ఇలాంటి విగ్రహాలు చిన్న పరిమాణంలో ఇక్కడ అధిక సంఖ్యలే ఉండేవని అందులో కొన్ని పిల్లలమర్రి పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారని గ్రామస్థుల కథనం.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, తిమ్మాజీపేట మండలము, |
Hi sir, avancha ganapathy gurinchi inka vishayalu unte vivaranga cheppagalarani manavi.
రిప్లయితొలగించండి