24, ఏప్రిల్ 2013, బుధవారం

దాచక్‌పల్లి (Dachakpally)

దాచక్‌పల్లి గ్రామము
గ్రామముదాచక్‌పల్లి
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా892 (2001),
1495 (2011),
గ్రామ కోడ్ సంఖ్య575072
దాచక్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2008లో గ్రామానికి నిర్మల్ పురస్కారం లభించింది. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 892. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 8 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 642 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. గ్రామంలో తిరుమలనాథస్వామి ఆలయం ఉంది.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 892. ఇందులో పురుషులు 440, మహిళలు 452.
 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1495. ఇందులో పురుషులు 759, మహిళలు 736. గృహాల సంఖ్య 310, అక్షరాస్యత శాతం 34.1%. గ్రామ కోడ్ సంఖ్య 575072.

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి మహాకూతమి అభ్యర్థి తెరాసకు చెందిన ఇబ్రహీంకు 14 ఓట్ల మెజారిటి లభించింది.

విద్యాసంస్థలు:
గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. దయ్యాలమర్రి తండాలో ప్రాథమిక పాఠశాల ఉంది.
విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక