చౌడర్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలమునకు చెందిన గ్రామము. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం వనపర్తి తాలుకాలో భాగంగా ఉండేది. చౌదర్ పలి సమీప గుట్టలలో ఆదిమానవుల ఆనవాళ్ళను గుర్తించారు. ఇవి క్రీ.పూ 5వ శతాబ్దం నుంచి 3000 సంవత్సరాల మధ్య ప్రాంతానికి చెందినవి.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామానికి తూర్పున హజిలాపుర్, పశ్చిమాన వెంకటయ్యపల్లి, దేవరకద్ర, దక్షిణాన మీనుగువానిపల్లి గ్రామాలు, ఉత్తరాన మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులుగాఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1447. ఇందులో పురుషులు 738, మహిళలు 709. గృహాల సంఖ్య 293 . రవాణా సౌకర్యాలు: మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు ప్రధాన రహదారి గ్రామసమీపం నుంచి వెళ్ళుచున్నది. రైల్వేస్టేషన్ కూడా సరిహద్దులో ఉన్న దేవరకద్రలో ఉన్నది.
= = = = =
|
19, మే 2013, ఆదివారం
చౌడర్‌పల్లి (Chowderpally)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి