20, మే 2013, సోమవారం

డి.కిరణ్ కుమార్ (D.Kiran Kumar)

 డి.కిరణ్ కుమార్
స్వస్థలంషానాయపల్లి
మండలముగోపాలపేట
జిల్లామహబూబ్‌నగర్
పదవులుఎమ్మెల్యే
నియోజకవర్గం అచ్చంపేట
డి.కిరణ్ కుమార్ పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1942లో గోపాలపేట మండలం షానాయపల్లిలో జన్మించిన కిరణ్ కుమార్ భూదానొద్యమం, సర్వోదయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, తాలుకా కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. హరిజన అభ్యున్నతికై అనేక కార్యక్రమాలు రూపొందించారు. నాగర్‌కర్నూల్ పంచాయతి సమితి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1989లో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పి.మహేంద్రనాథ్‌పై విజయం సాధించారు. 1994లో తెలుగుదేశం పార్టీకి చెందిన పి.రాములు చేతిలో ఓడిపోయారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, గోపాలపేట మండలము,  అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక