పాలమూరు జిల్లాకు చెందిన కవులలో ఒకరైన కమ్మదనం నరసింహాచార్యులు షాద్‌నగర్ మండలం కమ్మదనంలో ఆగస్టు 1932లో జన్మించారు. షాద్‌నగర్, హైదరాబాదులలో విద్యనభ్యసించి 1947లో ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించారు. 1953లో నవాబ్‌పేట మండలం కొల్లూరు పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, షాద్‌నగర్‌లలో పనిచేశారు. 2011లో కావ్యామృతం గ్రంథాన్ని ఆవిష్కరించారు.
విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు, షాద్‌నగర్ మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి