కొత్తూర్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామము మండల కేంద్రం భూత్పూర్కు సమీపంలో ఉన్నది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1840.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఈశాన్యాన జడ్చర్ల మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన తాడిపర్తి, దక్షిణాన కరివెన, పశ్చిమాన భూత్పూర్ గ్రామాలు, తూర్పున జడ్చర్ల మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1464. ఇందులో పురుషులు 725, మహిళలు 739. గృహాల సంఖ్య 355. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1840. ఇందులో పురుషులు 922, మహిళలు 918. గృహాల సంఖ్య 405. అక్షరాస్యత శాతం 36.41%. గ్రామ కోడ్ సంఖ్య 575545. రవాణా సౌకర్యాలు: గ్రామం మీదుగా ప్రధాన రహదారి లేకున్ననూ మహబూబ్‌నగర్-శ్రీశైలం రహదారి గ్రామం సమీపం నుంచి వెళ్ళుచున్నది. జాతీయ రహదారి కూడా గ్రామానికి కొద్దిదూరంలోనే ఉన్నది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 12 కిమీ దూరంలో ఉంది. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో మాధవరెడ్డి (కాంగ్రెస్ పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా జి.గంగమ్మ ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, అనుబంధ గ్రామాలైన కొత్తూరుతండా, టేక్యాతండాలలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలున్నాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
|
6, మే 2013, సోమవారం
కొత్తూర్ (Kothur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి