రాజా కృష్ణ రాంభూపాల్ గద్వాల సంస్థానాధీశుడు మరియు రాజకీయ నాయకుడు. ఇతను 1962లో గద్వాల నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1957లో పోటీపడిన డి.కె.సత్యారెడ్డి, పాగ పుల్లారెడ్డిల సయోధ్యలో భాగంగా రాజీ అభ్యర్థిగా రాంభూపాల్‌కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం లభించింది. ఆ తరువాత ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గం నుండి మరో అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కాలేరు.
విభాగాలు: పాలమురు జిల్లా రాజకీయ నాయకులు, పాలమూరు జిల్లా సంస్థానాధీశులు, గద్వాల సంస్థానము, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి