24, మే 2013, శుక్రవారం

మంద జగన్నాథం (Manda Jagannatham)

 మంద జగన్నాథం
జననం మే 22, 1951
(కొండేరు)
మండలముఇటిక్యాల
పదవులులోకసభ సభ్యుడు (4 సార్లు)
నియోజకవర్గంనాగర్‌కర్నూల్ L/c
మంద జగన్నాథం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇటిక్యాల మండలం కొండేరులో మే 22, 1951న జన్మించిన మంద జగన్నాథం ఎంబీబీఎస్ అభ్యసించి ప్రారంభంలో ఇ.ఎన్.టి.డాక్టరుగా స్థిరపడ్డారు. 1996లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి అదే సంవత్సరంలో నాగర్‌కర్నూల్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 1999, 2004లలో కూడా వరసగా నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. అమెరికాతో అణుఒప్పందం వివాదం సమయంలో తెదేపా విప్‌ను ధిక్కరించి లోకసభలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటువేసి లోకసభ సభ్యత్వం పోగొట్టుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి అదే నియోజకవర్గం నుంచి 4వ సారి విజయం సాధించారు. 2014లో పరాజయం పొందారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు,   ఇటిక్యాల మండలము,   నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక