చింతామోహన్
| |
జననం | 19 నవంబరు, 1954 |
జిల్లా | చిత్తూరు జిల్లా |
పదవులు | 6 సార్లు ఎంపి |
నియోజకవర్గం | తిరుపతి లో/ని, |
చింతామోహన్ చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 19 నవంబరు, 1954న జన్మించిన చింతామోహన్ 1984లో తొలిసారి తిరుపతి లోకసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున 8వ లోకసభకు ఎన్నికయ్యారు. 1989, 1991లలో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోకసభకు ఎన్నికై హాట్రి సాధించారు. 1996లో అవకాశం రాలేదు. 1998లో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి తిరుపతి నుంచే 4వ సారి విజయం సాధించారు. 1999లో పరాజయం పొందినారు. ఆ తర్వాత 2004లో మరియు 2009లలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు లోకసభ ఎన్నికయ్యారు.
విభాగాలు: చిత్తూరు జిల్లా రాజకీయ నాయకులు, తిరుపతి లోకసభ నియోజకవర్గం, 8వ లోకసభ సభ్యులు, 9వ లోకసభ సభ్యులు, 10వ లోకసభ సభ్యులు, 12వ లోకసభ సభ్యులు, 14వ లోకసభ సభ్యులు, 15వ లోకసభ సభ్యులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి