16, జూన్ 2013, ఆదివారం

రాజంపేట లోకసభ నియోజకవర్గం (Rajampet Loksabha Constituency)

రాజంపేట లోకసభ నియోజకవర్గం
జిల్లాకడప, చిత్తూరు
ప్రస్తుత ఎంపిపి.వి.మిథున్ రెడ్డి
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకి చెందిన పి.వి.మిథున్ రెడ్డి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
2వ 1957-62 టి.ఎన్.విశ్వనాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 సి.ఎల్.నరసింహారెడ్డి స్వతంత్ర పార్టీ
4వ 1967-71 పి.పార్థసారథి కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 పి.పార్థసారథి కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 పి.పార్థసారథి కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 పి.పార్థసారథి కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 సుగవాసి పాలకొండ్రాయుడు తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 ఎ.సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 ఎ.సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 ఎ.సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 ఎ.సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 గునిపాటి రామయ్య తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 ఎ.సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 ఎ.సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 పి.వి.మిథున్ రెడ్డి వైకాపా
17వ 2019- పి.వి.మిథున్ రెడ్డి వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎంపీ .సాయిప్రతాప్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డిపై 1,10,377 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి ఆరో పర్యాయం లోకసభకు ఎన్నికయ్యారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన సిటింగ్ ఎంపీ అయిన పి.వి.మిథున్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన డి.ఏ.సత్యప్రభపై 2,68,284 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 7,02,211 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి చెందిన 4,33,927 ఓట్లు లభించాయి.

 హోం,
విభాగాలు: కడప జిల్లా నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లా నియోజకవర్గాలు, రాజంపేట లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక