ఇప్పటూరు గ్రామము
| |
గ్రామము | ఇప్పటూరు |
మండలము | నవాబ్ పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 3725 (2001) |
ఇప్పటూరు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. రచయితగా పేరుపొందిన కొత్లాపురం మఠం రాచయ్య ఈ గ్రామానికి చెందినవారు. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం మండల కేంద్రానికి సమీపంలో ఉన్నది. గ్రామానికి దక్షిణాన కుచూర్, పశ్చిమాన యన్మన్గండ్ల, ఉత్తరాన లోకిరేవు గ్రామాలుండగా, తూర్పున బాలానగర్ మండలం సరిహద్దుగా ఉన్నది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3725. ఇందులో పురుషులు 1890, మహిళలు 1835. గృహాల సంఖ్య 684.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా భూపాల్ రెడ్డి ఎన్నికయ్యారు.
గ్రామ ప్రముఖులు:
కొత్లాపురం మఠం రాచయ్య 1900లో జన్మించారు. 1949లో ఈయన "మహాత్మాగాంధీ సంపూర్ణ జీవిత చరిత్ర" సాహిత్య నాటకం రచించారు. రాచయ్య గ్రామానికి తొలి సర్పంచిగా పనిచేశారు. 1952-53లో ఉన్నత పాఠశాల వ్యవస్థాపనలో కీలకపాత్ర వహించారు. గురుకుంటలోని ఆది బసవేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేశారు.

విభాగాలు: నవాబ్ పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి