కుచూర్ గ్రామము
| |
గ్రామము | కుచూర్ |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 2312 (2001) |
కుచూర్ మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో 3000 జనాభా, 2000 ఓటర్లు ఉన్నారు. గ్రామం నుంచి దాదాపు 50 మంది సైన్యంలో పనిచేస్తున్నారు. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన ఇప్పటూరు, తూర్పున కారూరు, పశ్చిమాన ఖానాపూర్, హన్మాన్‌పల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, దక్షిణాన జడ్చర్ల మండలం సరిహద్దుగా ఉన్నది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2312. ఇందులో పురుషులు 1206, మహిళలు 1106. గృహాల సంఖ్య 452.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా గడ్డపు రాజమణి ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి