పర్వత్‌పల్లి గ్రామము
| |
గ్రామము | పర్వత్‌పల్లి |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 1377 (2001) |
పర్వత్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 443 హెక్టార్లు. ఇది నిర్జన గ్రామము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం మండలంలో దక్షిణాన మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ మండలానికి ఉత్తరాన కాకర్లపహాడ్, తూర్పున తీగలపల్లి గ్రామాలు ఉండగా, దక్షిణాన మహబూబ్‌నగర్ మండలం, పశ్చిమాన హన్వాడ మండలం సరిహద్దులుగా ఉన్నాయి
రవాణా సౌకర్యాలు:
గ్రామం మీదుగా మహబూబ్‌నగర్ - నవాబ్‌పేట వెళ్ళు రహదారి వెళ్ళుచున్నది.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి