శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
| |
స్థాపన | 1981 |
నగరం | అనంతపురం |
ఉపకులపతి | రామకృష్ణారెడ్డి |
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జూలై 25, 1981న అనంతపురం పట్టణంలో నెలకొల్పబడింది. 1976 నుంచి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భాగంగా పిజి సెంటరుగా ఉన్న దీనిని యుజిసి నిధులను వెచ్చించి విశ్వవిద్యాలయంగా మార్చారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పేరిట ఈ విశ్వవిద్యాలయానికి ఈ పేరు పెట్టబడింది. ఇది అనంతపురం నుంచి చెన్నై వెళ్ళు జాతీయరహదారిపై ఉంది. విద్యయా అమృత మశ్నుతే అనే వాక్యాన్ని విశ్వవిద్యాలయం లోగోపై చేర్చబడింది. 156 డిగ్రీకళాశాలలు ఈ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. రామకృష్ణారెడ్డి ఈ విశ్వవిద్యాలయ ప్రస్తుత ఉపకులపతిగా ఉన్నారు.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, అనంతపురం జిల్లా, 1981, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి