బైరెడ్డి రాజశేఖర్ రెడ్
| |
జననం | 1957 |
స్వస్థలం | మంచుమర్రి (కర్నూలు జిల్లా) |
పదవులు | 3 సార్లు ఎమ్మెల్యే |
నియోజకవర్గం | నందికొట్కూరు అ/ని, |
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1957లో కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం మంచుమర్రి గ్రామంలో జన్మించిన బైరెడ్డి 2 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1989, 1994, మరియు 1999లలో నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 2004, 2009లలో పరాజయం పొందారు. 2012 సెప్టెంబరులో తెలుగుదేశం పార్టీని వీడి రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటుచేశారు. రాష్ట్రాన్ని విభజించడానికి వ్యతిరేకిస్తూ, తప్పనిసరి పరిస్థితిలో విభజించినా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వాదిస్తున్నారు. రాయలసీమలో 4 నెలలపాటు 3000 కిమీ దూరం ట్రాక్టర్ యాత్ర చేశారు.
విభాగాలు: కర్నూలు జిల్లా ప్రముఖులు, పగిడ్యాల మండలం, 1957లో జన్మించినవారు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి