పింగళి సూరన
| |
రచనలు | కళాపూర్ణోదయం |
పింగళి సూరన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహాకవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు. ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు.
ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి:
కళాపూర్ణోదయం (ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు), గిరిజా కళ్యాణం, గరుడ పురాణం (తెనుగించాడు), రాఘవపాండవీయం, ప్రభావతీప్రద్యుమ్నం
ఇవి కూడా చూడండి:

- శ్రీకృష్ణదేవరాయలు,
- తెలుగు సాహితీవేత్తలు,
విభాగాలు: తెలుగు కవులు, అష్టదిగ్గజ కవులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి