1, ఆగస్టు 2013, గురువారం

పి.వి.రంగారావు (P.V.Ranga Rao)

 పి.వి.రంగారావు
జననం
స్వస్థలంవంగర (కరీంనగర్ జిల్లా)
పదవులు2 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
నియోజకవర్గంహన్మకొండ అ/ని,
మరణంఆగస్టు 1, 2013
పి.వి.రంగారావు ప్రధానమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు పెద్ద కుమారుడు. రంగారావు కూడా రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హన్మకొండ నుంచి ఎన్నికకాగా, 1994లో ఓడిపోయారు, 1998 ఉప ఎన్నికలలో విజయం సాధించగా, 1999లో భాజపా అభ్యర్థి ఎం.ధర్మారావు చేతిలో పరాజయం పొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెరాసతో పొత్తువల్ల రంగారావుకు పోటీచేసే అవకాశం రాలేదు. 2007లో ఎమ్మెల్సీగా నియమించబడ్డారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో రంగారావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రంగారావు సోదరుడు పి.వి.రాజేశ్వరరావు 1996లో సికింద్రాబాదు నుంచి లోకసభకు ఎన్నికైనారు. స్వగ్రామం వంగరలో బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి 17 ఎకరాల స్వంతభూమి దానం చేశారు. 73 సంవత్సరాల వయస్సులో పి.వి.రంగారావు ఆగస్టు 1, 2013న  మరణించారు. వంగరలోని గురుకుల విద్యాలయానికి పి.వి.రంగారావు పేరు పెట్టబడింది.


విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, భీమదేవరపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గం, 2013లో మరణించినవారు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక