22, ఆగస్టు 2013, గురువారం

తంగి సత్యనారాయణ (Tangi Satyanarayana)

 తంగి సత్యనారాయణ
(1931-2009)
జననంసెప్టెంబరు 8, 1931
జిల్లాశ్రీకాకుళం జిల్లా
పదవులుశాసనసభ స్పీకరు,
మరణంఅక్టోబరు 25, 2009
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా పనిచేసిన తంగి సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా కిల్లిపాలెంలో 1931 సెప్టెంబరు 8న జన్మించారు. గార సమితికి ప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన సత్యనారాయణ 1967-72 మధ్య స్వతంత్య్ర పార్టీ తరపున శాసనసభ్యునిగా పనిచేశారు.1972లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 1983లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ స్పీకరుగా వ్యవహరించారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1986లో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి, 2008లో కాంగ్రెస్‌లో ప్రవేశించారు. రెండుసార్లు బార్‌ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా ఎన్నికైన ఈయన క్రిమినల్‌ లాయర్‌గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్‌.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగారు. ఎ.ఐ.సి.సి. సభ్యులుగా కాంగ్రెస్‌ పార్టీ లో కొనసాగేరు. అక్టోబరు 25, 2009న మరణించారు.



విభాగాలు: శ్రీకాకుళం జిల్లా రాజకీయ నాయకులు, శాసనసభ స్పీకర్లు, శ్రీకాకుళం మండలం, 1931లో జన్మించినవారు, 2009లో మరణించినవారు,



 = = = = = 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక