26, అక్టోబర్ 2013, శనివారం

కొండారెడ్డి బురుజు కర్నూలు (Kondareddy Burruju, Kurnool)

కొండారెడ్డి బురుజు
నగరంకర్నూలు
నిర్మాతఅచ్యుతరాయలు
కాలం16వ శతాబ్ది
కర్నూలు నగరంలో విజయనగర సామ్రాజ్ర పాలకుడు అచ్యుతరాయలు 16వ శతాబ్దిలో నిర్మించిన కోటకే కొండారెడ్డి బురుజు అని పేరు. ఇది రాతితో నిర్మించిన ఎత్తయిన కట్టడము. దీనిపైన ఎత్తయిన స్తంభం ఉంది. ఇది కర్నూలు నగరానికే తలమానికంగా పరిగణించబడుతుంది. ఈ బురుజుకు కొండారెడ్డి పేరు ఎలా వచ్చినది ఖచ్చితంగా తెలియదు కాని పలువులు తమకు తోచినవిధంగా పలు రకాలుగా వర్ణిస్తున్నారు.

కొండారెడ్డి బురుజు నుంచి సుమారు 50 కిలోమీతర్ల దూరంలోని గద్వాల పట్టణంలోని కోటవరకు తుంగభద్ర నది క్రింది నుంచి సొరంగం ఉండేదని, గద్వాల సంస్థానాధీశులు ఈ సొరంగాన్ని ఉపయోగించేవారని కథనం.విభాగాలు: కర్నూలు నగరం, కర్నూలు జిల్లా సందర్శనీయ ప్రదేశాలు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక