8, నవంబర్ 2013, శుక్రవారం

అమంచి వెంకట సుబ్రమణ్యం (Amanchi Venkata Subrahmanyam)

 అమంచి వెంకట సుబ్రమణ్యం
జననంజనవరి 2, 1957
స్వస్థలంతెనాలి
రంగంనటుడు, దర్శక-నిర్మాత,
మరణంనవంబరు 8, 2013
ఏవీఎస్‌గా ప్రసిద్ధి చెందిన అమంచి వెంకట సుబ్రమణ్యం జనవరి 2, 1957న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. దినపత్రికలలో పాత్రికేయుడిగా పనిచేసి, సినిమా రంగంలో ప్రవేశించి, సుమారు 500 సినిమాలలో నటుడిగా పనిచేశారు. "అంకుల్" మరియు "ఓరి నీ ప్రేమ బంగారం కాను" అనే రెండుసినిమాలు నిర్మించారు. 5 సినిమాలకు దర్శకత్వం వహించారు. "మా" సంస్థకు కార్యదర్శి గా మూడు సార్లు పోటీలేకుండాఎన్నికై సేవలందించారు. కాలేయవ్యాధితో బాధపడుతూ నవంబరు 8, 2013న మరణించారు.


విభాగాలు: గుంటూరు జిల్లా ప్రముఖులు, తెనాలి, తెలుగు సినిమా నటులు, 1957లో జన్మించినవారు, 2013లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక