బాదేపల్లి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలమునకు చెందిన పట్టణము. ఇది జడ్చర్లకు జంట పట్టణము. 2011లో దీన్ని పురపాలక సంఘముగా మార్చబడింది. ఈ పట్టణానికి రైలుసదుపాయం కూడా ఉంది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గంలో బాదేపల్లి రైల్వేస్టేషన్ ఉన్నది.
రవాణా సౌకర్యాలు: ఈ పట్టణానికి రైలుసదుపాయం కూడా ఉంది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గంలో బాదేపల్లి రైల్వేస్టేషన్ ఉన్నది. వాడుకలో దీన్ని జడ్చర్ల రైల్వేస్టేషన్ గా పిలుస్తారు. స్టేషన్ సమీపంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉంది. మహబూబ్ నగర్ నుంచి కల్వకుర్తి వెళ్ళు రహదారి బాదేపల్లి నుంచి వెళ్తుంది. స్టేషన్ ఎదురుగా బాదేపల్లి బస్సుస్టేషన్ ఉంది. జడ్చర్ల కొత్త బస్టేషన్ ఏర్పడిన పిదప దీని ప్రాధాన్యత తగ్గింది. రంగనాయకస్వామి ఆలయం: బాదేపల్లిలోని రంగనాయకస్వామి ఆలయం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం చోళుల కాలం నాటిది. గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఈ ఆలయంలోనే రచించినట్లు ఆధారాలున్నాయి.
= = = = =
|
23, నవంబర్ 2013, శనివారం
బాదేపల్లి (Badepally)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి