30, నవంబర్ 2013, శనివారం

మిడ్జిల్ (Midjil)

 మిడ్జిల్ గ్రామము
గ్రామముమిడ్జిల్ 
మండలముమిడ్జిల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3193 (2001)
4347 (2011)
మిడ్జిల్ మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఇది మహబూబ్‌నగర్ నుంచి కల్వకుర్తి వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్నది. గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. గ్రామంలో 132/32 కెవి సబ్‌ స్టేషను ఉంది. గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల, చైతన్య భారతి ఉన్నత పాఠశాల ఉన్నాయి. గ్రామ పరిధిలో మెల్లకుంట చెరువు ఉంది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4347.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3193. ఇందులో పురుషులు 1585, మహిళలు 1608. గృహాలసంఖ్య 627.
మిడ్జిల్ గ్రామపంచాయతి కార్యాలయం
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4347. ఇందులో పురుషులు 1996, మహిళలు 2351. గృహాలసంఖ్య 907. అక్షరాస్యత శాతం 53.74%. ఇది గ్రామం మండలంలో అత్యధిక జనాభా కలిగిన గ్రామము.

రాజకీయాలు:
2006 స్థానికసంస్థల ఎన్నికలలో మిడ్జిల్ సర్పంచుగా బాలమణి, ఎంపీటీసి సభ్యురాలిగా పద్మమ్మ ఎన్నికయ్యారు.
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జ్యోతి ఎన్నికయ్యారు.

వ్యవసాయం:
గ్రామంలో పండే ముఖ్య పంటలు వరి, చక్కెర, మిరప.

జూనియర్ కళాశాల
నీటిపారుదల:
గ్రామ పరిధిలో 24 ఎకరాల ఆయకట్టు ఉన్న మెల్లకుంట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.


విభాగాలు: మిడ్జిల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక