25, నవంబర్ 2013, సోమవారం

పోలెపల్లి (Polepally)

 పోలెపల్లి గ్రామము
గ్రామముపోలెపల్లి 
మండలముజడ్చర్ల 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5187(2011)
పోలెపల్లి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. రాష్ట్రంలోనే తొలిసారిగా ఉత్పత్తి మొదలుపెట్టిన సెజ్ అరవిందో ఫార్మాను 2009 నవంబరు 20న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు. ఈ కర్మాగరం త్యాబ్లెట్లు, క్యాప్యూల్స్ తయారుచేస్తుంది.

జనాభా:
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5187. ఇందులో పురుషులు 2587, మహిళలు 2600. గృహాల సంఖ్య 1114, అక్షరాస్యత శాతం 46.19%. గ్రామ కోడ్ సంఖ్య 575372.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా కారుకొండ శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు.

నీటిపారుదల:
గ్రామ పరిధిలో 383 ఎకరాల ఆయకట్టు ఉన్న రంగనాయకుల చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.



విభాగాలు: జడ్చర్ల మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక