30, నవంబర్ 2013, శనివారం

ఊర్కోండపేట్ (Urkondapet)

 ఊర్కోండపేట్ గ్రామము
గ్రామముఊర్కోండపేట్ 
మండలముమిడ్జిల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1205 (2001)
1426 (2011)
ఊర్కోండపేట్ మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామసమీపంలోని గుట్టలపై ప్రసిద్ధి చెందిన అభయాంజనేయస్వామి ఆలయం ఉంది. ఊర్కొండపేటలో సూర్యలక్ష్మి స్పిన్నింగ్ మిల్ ఫ్యాక్టరి ఉంది.  గ్రామ విస్తీర్ణం 1965 హెక్టార్లు. గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2239. ఇందులో పురుషులు 1205, మహిళలు 1034. గృహాలసంఖ్య 467.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2655. ఇందులో పురుషులు 1426, మహిళలు 1229. గృహాలసంఖ్య 621. అక్షరాస్యత శాతం 56.72%. అక్షరాస్యతలో ఇది మండలంలో రెండవ స్థానంలో ఉంది.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కృష్ణగౌడ్ ఎన్నికయ్యారు.

వ్యవసాయం:
గ్రామంలో పండే ముఖ్య పంటలు వరి, జొన్న, వేరుశనగ.


విభాగాలు: మిడ్జిల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక