ప్రాచీనమైన కూడలి సంగమేశ్వరాలయం జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లో ఉంది. 1980కి ముందు ఈ ఆలయం కృష్ణా-తుంగభద్రల సంగమ ప్రాంతమైన కూడలిలో ఉండగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ప్రాజెక్టు జలాశయం ముంపు ప్రాంతంలో ఉన్నందున ఆలయం మొత్తం తుంగభద్ర నదితీరాన ఉన్న ఆలంపూర్‌కు తరలించి యధాతథంగా పునర్మించడం జరిగింది. ఇలా ఒక కట్టడం మొత్తాన్ని మరో ప్రాంతంలో అవే ఆధారాలతో నిర్మించడం ఇది దేశంలోనే తొలిసారి మరియు ప్రపంచంలో రెండవది.
ఈ ఆలయం 5,200 ఏళ్ల నాటిదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ద్వాపర యుగంలో ధర్మరాజు నింబదారు శివలింగాన్ని ప్రతిష్టించినట్లుగా చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతమున్న శిల్పరమణీయ ఆలయం మాత్రం బాదామి చాళుక్య చక్రవర్తి రెండో పులకేశి కాలంలో నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి. ఈ ఆలయం గోడలపైన చుట్టూ అపురూపమైన దేవతా విగ్రహాలు, ఇతర శిల్ప సంపద ఉన్నాయి..
= = = = =
|
1, డిసెంబర్ 2013, ఆదివారం
ఆలంపూర్ సంగమేశ్వరాలయం (Alampur Sanameshwar Temple)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి