7, డిసెంబర్ 2013, శనివారం

అమ్మిరెడ్డిపల్లి (Ammireddipally)

 అమ్మిరెడ్డిపల్లి గ్రామము
గ్రామముఅమ్మిరెడ్డిపల్లి 
మండలమునారాయణపేట 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1601 (2001)
1770 (2011)
అమ్మిరెడ్డిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామసమీపంలో ఉప్పుకుంట చెరువు ఉంది. గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం, చిట్టిగుట్టపై సితారామాంజనేయస్వామి ఆలయం ఉంది. ఏటా జాతర జరుగుతుంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1601. ఇందులో పురుషులు 773, మహిళలు 828. గృహాల సంఖ్య 292.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1770. ఇందులో పురుషులు 866, మహిళలు 904. గృహాల సంఖ్య 332. అక్షరాస్యత శాతం 33.79%. గ్రామ కోడ్ సంఖ్య 575455.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా స్వప్న ఎన్నికయ్యారు. 2006-11 కాలంలో కిష్టప్ప సర్పంచిగా పనిచేశారు.

గ్రామపాలన:
గ్రామపాలన గ్రామపంచాయతిచే నిర్వహించబడుతుంది. గ్రామపంచాయతి పరిధిలో అమ్మిరెడ్డిపల్లితో పాటు బస్సిరెడ్డీపల్లి అనుబంధ గ్రామం కూడా భాగంగా ఉంది. 2013 జూలైలో గ్రామసర్పంచిగా స్వప్న ఎన్నికయ్యారు.

పంటలు:
గ్రామంలో పండే ముఖ్య పంటలు వరి, పత్తి, వేరుశనగ.

దేవాలయాలు:
గ్రామంలో చిటిగుట్టపై శ్రీసీతారామస్వామి ఆలయం ఉంది. గ్రామంలో నడిబొడ్డున ప్రాచీన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని ఇటీవలే ఎస్.వెంకట్రాంరెడ్డి గారు స్వంతఖర్చుతో పునరుద్ధరణ కావించారు.


(గ్రామ సమాచారం వృద్ధికి తోడ్పడిన ఎస్.వెంకట్రాం రెడ్డి గారికి కృతజ్ఞతలతో)

విభాగాలు: నారాయణపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక