20, డిసెంబర్ 2013, శుక్రవారం

చటాన్‌పల్లి (Chatanpally)

 చటాన్‌పల్లి గ్రామము
గ్రామముచటాన్‌పల్లి 
మండలముషాద్‌నగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4874 (2001)
6978 (2011)
చటాన్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4874. ఇందులో పురుషులు 2497, మహిళలు 2377. గృహాల సంఖ్య 1025.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6978. ఇందులో పురుషులు 3486, మహిళలు 3492. గృహాల సంఖ్య 1665. అక్షరాస్యత శాతం 60.60%. గ్రామ కోడ్ సంఖ్య 575181.

విద్యాసంస్థలు:
ఈ గ్రామములో వివేకానంద డిగ్రీ కళాశాల, వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వివేకానంద ఎమ్.సి.ఎ మరియు ఎమ్.బి.ఎ.కళాశాల మరియు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నవి.

కాలరేఖ:
  • 2014, జనవరి 27: ఛటాన్‌పల్లి మాజీ సర్పంచి అలోనిపల్లి చెన్నయ్యగౌడ్ మరణించారు.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక