8, డిసెంబర్ 2013, ఆదివారం

ధర్మవరపు సుబ్రహ్మణ్యం (Dharmavarapu Subramanyam)

 ధర్మవరపు సుబ్రహ్మణ్యం
జననంసెప్టెంబరు 20, 1954
స్వస్థలంకొమ్మినేనివారి పాలెం (ప్రకాశం జిల్లా)
రంగంటివి మరియు సినిమా హాస్యనటుడు
మరణం2013, డిసెంబరు 7
ధర్మవరపు సుబ్రహ్మణ్యం సెప్టెంబరు 20, 1954న  ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలం  కొమ్మినేనివారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యను అద్దంకిలోనూ, ఇంటర్ ఒంగోలు సి.ఎస్.ఆర్ శర్మ కళాశాలలోనూ చదివారు. ఆ దశలోనే ఆయనకు ప్రజానాట్యమండలి తో పరిచయం ఏర్పడింది.

టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించి, తెలుగు సినిమా హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందారు. దూరదర్శన్‌లో ప్రసారమైన "ఆనందోబ్రహ్మ" ద్వారా మంచి గుర్తింపు పొందారు. "తోకలేనిపిట్ట" సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 1989 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. 2004 నుండి మరణించే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగినారు. 2013, డిసెంబరు 7న మరణించారు.విభాగాలు: ప్రకాశం జిల్లా ప్రముఖులు, బల్లికురవ మండలము, 1954లో జన్మించినవారు, 2013లో మరణించినవారు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక