కమ్మదనం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము.ఇక్కడ వనసంరక్షణ సమితి ఉంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2021. ఇందులో పురుషులు 847, మహిళలు 1174. గృహాల సంఖ్య 355. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1782. ఇందులో పురుషులు 903, మహిళలు 879. గృహాల సంఖ్య 442. అక్షరాస్యత శాతం 51.85%. గ్రామ కోడ్ సంఖ్య 575203. విద్యా సంస్థలు: ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నవి. అటవీ క్షేత్రం: ఈ గ్రామం ప్రకృతి రమణియంగా అటవీ ప్రాంతంలో విస్తరించి ఉంది. సుమారు 824 ఎకరాలలో విస్తరించి వున్న ఈ అటవీ ప్రాంతంలో పలు రకాల ఔషదాల మొక్కలు , పలు రకాల జంతువులున్నాయి. 2000లో అప్పటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫెన్ సన్ తో పాటు అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కమ్మందనం అటవీ క్ష్రేత్రాన్ని సందర్శించారు.
= = = = =
|
20, డిసెంబర్ 2013, శుక్రవారం
కమ్మదనం (Kammadanam)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి