26, డిసెంబర్ 2013, గురువారం

మాడ్గుల (Madgul)

మాడ్గుల గ్రామము
గ్రామముమాడ్గుల 
మండలముమాడ్గుల
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5552 (2001)
6414 (2011)
గ్రామ ప్రముఖులుసూదిని జైపాల్ రెడ్డి,
మాడ్గుల మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. కేంద్ర మంత్రిగా ఉన్న సూదిని జైపాల్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5552.ఇందులో పురుషులు 2922, మహిళలు 2630. గృహాలసంఖ్య 1235.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6414. ఇందులో పురుషులు 3238, మహిళలు 3176. గృహాల సంఖ్య 1424. అక్షరాస్యత శాతం 51.96%. గ్రామ కోడ్ సంఖ్య 575298.

రవాణా సౌకర్యాలు:
మాడ్గుల గ్రామం మండల కేంద్రం అయినప్పటికీ జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్ నుంచి రావడానికి కొంత ఇబ్బందే. ఆమనగల్ నుంచి మాడ్గులకు రోడ్డుసౌకర్యం ఉన్ననూ ఆర్టీ బస్సులు అరుదుగా మాత్రమే తిరుగుతాయి. ప్రైవేటు ఆటోలు క్రిక్కిరిసి ఉంటాయి.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సూదిని సునీత ఎన్నికయ్యారు.


విభాగాలు: మాడ్గుల మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక