16, డిసెంబర్ 2013, సోమవారం

నేరెళ్ళపల్లి (Nerellapally)

 నేరెళ్ళపల్లి గ్రామము
గ్రామమునేరెళ్ళపల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2695 (2001)
1628 (2011)
నేరెళ్ళపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3103. ఈ గ్రామం గుండేడ్ నుంచి 2 కిమీ దూరంలో ఉంది. గ్రామ పిన్‌కోడ్ సంఖ్య 509202.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2695. ఇందులో పురుషులు 1378, మహిళలు 1317. గృహాల సంఖ్య 550.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3103. ఇందులో పురుషులు 1628, మహిళలు 1475. గృహాల సంఖ్య 719. అక్షరాస్యత శాతం 36.16%. గ్రామ కోడ్ సంఖ్య 575107.

విద్యాసంస్థలు:
గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల 2008లో స్థాపించబడింది.

రాజకీయాలు:
  • ఈ గ్రామము జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గము, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 
  • 2006 ఆగస్టులో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గణేష్ సర్పంచిగా ఎన్నికయ్యారు. 
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా రాములునాయక్ ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో ఇండిపెండెంటుగా పోటీచేసిన లింగూనాయక్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖలీల్‌పై 358 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
(తేది 01-05-2014 నాడు ఈనాడు దినపత్రిక మెయిన్ పేజీలో వచ్చిన ఫోటో)
30-04-2014 నాటి అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికల ఓటింగ్ చిత్రం -
ఇదే పోలింగ్ స్టేషన్‌లో ఈ బ్లాగు రచయిత ప్రిసైండింగ్ అధికారిగా వ్యవహరించారు.

విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక