11, డిసెంబర్ 2013, బుధవారం

తిమ్మాపూర్ (Thimmapur)

తిమ్మాపూర్ గ్రామము
గ్రామముతిమ్మాపూర్ 
మండలముకొత్తూరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3287 (2001)
తిమ్మాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఇది హైదరాబాదుకు సమీపంలో ఉంది. గ్రామానికి రైలు సదుపాయము కూడా ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3287. ఇందులో పురుషులు 1721, మహిళలు 1566. గృహాల సంఖ్య 792.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3445. ఇందులో పురుషులు 1789, మహిళలు 1656. గృహాల సంఖ్య 826. అక్షరాస్యత శాతం 64.44%. గ్రామ కోడ్ సంఖ్య 575217.

2009 సర్పంచి ఎన్నికలు:
2009 అక్టోబరులో జరిగిన సర్పంచి ఎన్నికలలో డోలి విజయలక్ష్మి విజయం సాధించారు. 9గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉండగా డోలి విజయలక్ష్మి 17 ఓట్ల ఆధిక్యతతో సమీప ప్రత్యర్థి చింతకింది చంద్రకళపై గెలుపొందారు. మొత్తం 1565 ఓట్లలో 1494 ఓట్లు పోలయ్యాయి. విజయలక్ష్మికి 358, చంద్రకళకు 341 ఓట్లు వచ్చాయి.


విభాగాలు: కొత్తూరు మండలంలోని గ్రామాలు, 


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక