అల్లూరి సత్యనారాయణరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని జిన్నూరు గ్రామంలో జనవరి 25, 1913న జన్మించారు. సత్యనారాయణరాజు స్వాతంత్ర్య సమరయ్యోధుడిగా మరియు రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. స్వాతంత్ర్యోద్యమంలోనూ, 1937-39 కాలంలో కాళీపట్నం రైతుల పోరాటంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన సత్యనారాయణరాజు 1956లో ఆంధ్ర-తెలంగాణ నాయకుల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన వారిలో ఒకరు. ఈయన నీలం సంజీవరెడ్డి మరియు సంజీవయ్య మంత్రివర్గాలలో పనిచేశారు. అల్లూరి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు.అల్లూరి సాహిత్యంలో కూడా రాణించారు. రాహుల్ సాంస్కృత్యాయన్ "వోల్గా సే గంగ" కథామాలికను "వోల్గా నుండి గంగాతీరం" పేరుతో అనువదించారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
23, జనవరి 2014, గురువారం
అల్లూరి సత్యనారాయణరాజు (Alluri Satyanarayana Raju)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి