16, జనవరి 2014, గురువారం

ఆరేపల్లి మోహన్ (Arepalli Mohan)

 ఆరేపల్లి మోహన్
జననంనవంబరు 9, 1960
స్వస్థలంమానకొండూరు
పదవులుజడ్పీ చైర్మెన్, శాసనసభ విప్,
నియోజకవర్గంమానకొండూరు అ/ని,
ఆరేపల్లి మోహన్ కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. నవంబరు 9, 1960న జన్మించిన ఆరేపల్లి మోహన్ విద్యార్థి దశలోనే NSUI లో పనిచేసిన మోహన్ 1988 నుంచి 2001 వరకు 13 సంవత్సరాలు మానకొండూరు సర్పంచిగా పనిచేశారు. 2007లో మానకొండూరు జడ్పీటీసిగా ఎన్నికై, ఆ తర్వాత జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశారు. 2009లో జడ్పీ చైర్మెన్ పదవికి రాజీనామా సమర్పించి శాసనసభ ఎన్నికలలో పోటీచేసి మానకొండూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2012లో ప్రభుత్వ విప్ పదవి లభించింది. జిల్లా తరఫున ఈ పదవి పొందిన వారిలో శ్రీధర్ బాబు తర్వాత మోహన్ రెండవవారు.



విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మెన్లు, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక