అయ్యవారిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 528 హెక్టార్లు. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 924.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో తూర్పు భాగంలో అచ్చంపేట మండలం సరిహద్దులో ఉంది. ఈ గ్రామానికి ఉత్తరాన పెనిమిళ్ళ, దక్షిణాన పిరట్వానిపల్లి, పశ్చిమాన వెల్టూరు గ్రామాలు, తూర్పున అచ్చంపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 822. ఇందులో పురుషులు 404, మహిళలు 418. గృహాల సంఖ్య 168. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 924. ఇందులో పురుషులు 478, మహిళలు 446. గృహాల సంఖ్య 225. అక్షరాస్యత శాతం 46.10%. గ్రామకోడ్ సంఖ్య 575664. రవాణా సౌకర్యాలు: గ్రామం గుండా ఎలాంటి ప్రధాన రహదారులులేవు కాని గ్రామ సమీపం నుంచి అచ్చంపేట - కల్వకుర్తి ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. విద్యాసంస్థలు: గ్రామంలో 2 ప్రాథమిక పాఠశాలలున్నాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
|
30, జనవరి 2014, గురువారం
అయ్యవారిపల్లి (Ayyavaripally)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి