18, జనవరి 2014, శనివారం

బద్దం బాల్‌రెడ్డి (Baddam Balreddy)

బద్దం బాల్‌రెడ్డి
జననం
స్వస్థలం
పదవులు3 సార్లు ఎమ్మెల్యే
నియోజకవర్గంకార్వాన్ అ/ని,
బద్దం బాల్‌రెడ్డి హైదరాబాదుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. విద్యార్థి దశలొనే ఉద్యమాలలో పనిచేసి, ఆ తర్వాత జనసంఘ్ లో చేరారు. 1977లో జనసంఘ్ నేతలతో పాటు జనతాపార్టీలో చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆయన రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. 1985 నుంచి 1994 వరకు 3 సార్లు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. నియోజకవర్గ ప్రజలచే కార్వాన్ టైగర్‌గా పిలుపించుకున్నారు. 1991, 1998, 1999లలో హైదరాబాదు లోకసభ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు.

కాబా సంఘటన
1979లో బద్దం బాల్‌రెడ్డి ఇంటికి వెళ్ళుచుండగా శాలిబండవద్ద కొందరు దుండగులు కత్తులు, రాళ్ళతో దాడిచేసి చనిపోయాడని భావించి వదిలివెళ్ళారు. స్థానికులు గుర్తించి అతనిని రక్షించారు.

విభాగాలు: హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం, 8వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ సభ్యులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక