25, జనవరి 2014, శనివారం

బొత్స ఝాన్సీ లక్ష్మి(Botcha Jhansi Laxmi)

బొత్స ఝాన్సీ లక్ష్మి
జననంఏప్రిల్ 11, 1964
స్వస్థలంరాజమండ్రి
పదవులుజడ్పీ చైర్మెన్, ఎంపి,
బొత్స ఝాన్సీ లక్ష్మి విజయనగరం జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె ఏప్రిల్ 11, 1964న రాజమండ్రిలో జన్మించింది. ఎం.ఎ.(ఫిలాసఫి), పీహెచ్‌డి అభ్యసించింది. విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణను వివాహం చేసుకుంది.

రాజకీయ ప్రస్థానం:
బొత్స ఝాన్సీ 2001-06 కాలంలో విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా వ్యవహరించారు. 2001లోనే పిసిసి సభ్యులుగా, 2005లో ఏఐసిసి సభ్యులుగా నామినేట్ అయ్యారు. 2006 డిసెంబరులో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి 14వ లోకసభలో ప్రవేశించారు. 2009లో రెండోసారి లోకసభకు పోటీచేసి విజయనగరం లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

కుటుంబం:
బొత్స ఝాన్సీ భర్త బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. 

విభాగాలు: విజయనగరం జిల్లా రాజకీయ నాయకులు, విజయనగరం లోకసభ నియోజకవర్గం, 1964లో జన్మించినవారు, 14వ లోకసభ సభ్యులు, 15వ లోకసభ సభ్యులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • లోకసభ వెబ్‌సైట్, 
  • ఆంగ్ల వికీపీడియా,
  • తెలుగు వికీపీడియా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక