ఘన్‌పూర్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము. ఘన్ పూర్ మండల కేంద్రం సమీపంలో గణపసముద్రం చెరువు ఉంది. దీన్ని 16వ శతాబ్దిలో రెడ్డిరాజుల పాలనలో కాకతీయ గణపతిదేవుడు నిర్మించాడు. ప్రముఖ సెపక్‌తక్రా క్రీడాకారిణి నవత ఈ గ్రామానికి చెందినది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6429. ఇందులో పురుషులు 3242, మహిళలు 3187. గృహాల సంఖ్య 1250. 2011గణన ప్రకారం గ్రామ జనాభా 7742. ఇందులో పురుషులు 3995, మహిళలు 3747. గృహాల సంఖ్య 1635. అక్షరాస్యత శాతం 55.04%. గ్రామ కోడ్ సంఖ్య 575777. రాజకీయాలు: 2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సామ్య ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, శ్రీసరస్వతి శిశుమందిర్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాల, సిద్ధార్థ గ్రామర్ ప్రాథమిక పాఠశాల, రవీంద్ర విద్యానికేతన్, రెండు మండల పరిషత్తు పాథమిక పాఠశాలలు, ఘంపూర్ తండాలో ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.
= = = = =
|
16, జనవరి 2014, గురువారం
ఘన్‌పూర్ (Ghanpur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి