కందూర్ మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి మరియు ఎంపీటీసి కేంద్రము. ఈ గ్రామము చారిత్రక ప్రాధాన్యతను కలిగియుంది. దక్షిణాపథంలోని ప్రసిద్ధ రాజవంశం కదంబ వంశం మూలపురుషుడైన మయూరశర్మ కందూరు వాసిగా చరిత్ర తెలుపుతోంది. చోళులు కందూరును రాజధానిగా చేసుకొని పాలించి కందూరు చోడులుగా ప్రసిద్ధి చెందినారు. గ్రామసమీపంలో ప్రసిద్ధమైన శ్రీరామలింగేశ్వరాలయం ఉంది. ఏటా కృష్ణమాంబ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రముఖ సమరయోధుడు వకీల్ భీమయ్య ఈ గ్రామానికి చెందినవారు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4490. ఇందులో పురుషులు 2204, మహిళలు 2286. గృహాల సంఖ్య 873. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5121. ఇందులో పురుషులు 2549, మహిళలు 2572. గృహాల సంఖ్య 1036. అక్షరాస్యత శాతం 44.89%. గ్రామ కోడ్ సంఖ్య 575812. రాజకీయాలు: 2013, జూలై 30న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కె.నాగిరెడ్డి ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస పార్టీకి చెందిన గొల్లమాడ విజయలక్ష్మి ఎన్నికయ్యారు. నీటిపారుదల: గ్రామపరిధిలో 149 ఎకరాల ఆయకట్టు ఉన్న దేవునిచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణకు అనుమతి ప్రభుత్వ లభించింది. కాలరేఖ:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
14, జనవరి 2014, మంగళవారం
కందూర్ (Kandur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి