16, జనవరి 2014, గురువారం

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం (Karimnagar Assembly Constituency)

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజవర్గంలో ఒక్క మండలం (కరీంనగర్) ఉంది. ఈ సెగ్మెంట్ కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో ఒక్క మండలం ఉంది.
 • కరీంనగర్ మండలము,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
19521957 జె.చొక్కారావు కాంగ్రెస్ పార్టీ

1962 ఏ.కిషన్ రెడ్డి సోషలిస్ట్ పార్టీ జె.చొక్కారావు కాంగ్రెస్ పార్టీ
1967 జె.చొక్కారావు కాంగ్రెస్ పార్టీ

1972 జె.చొక్కారావు కాంగ్రెస్ పార్టీ

1978 కె.కొండయ్య కాంగ్రెస్-ఐ జె.చొక్కారావు కాంగ్రెస్ పార్టీ
1983 కె.మృత్యుంజయం తెలుగుదేశం పార్టీ కె.కొండయ్య కాంగ్రెస్ పార్టీ
1985 సి.ఆనందరావు తెలుగుదేశం పార్టీ వి.జగపతిరావు కాంగ్రెస్ పార్టీ
1989 వి.జగపతిరావు ఇండిపెండెంట్ జె.చంద్రశేఖర్ రావు తెలుగుదేశం పార్టీ
1994 జె.చంద్రశేఖర్ రావు తెలుగుదేశం పార్టీ వి.జగపతిరావు కాంగ్రెస్ పార్టీ
1999 కె.దేవేందర్ తెలుగుదేశం పార్టీ వి.జగపతిరావు ఇండిపెండెంట్
2004 ఎం.సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ గాండ్ర నళిని తెలుగుదేశం పార్టీ
2009 జి.కమలాకర్ తెలుగుదేశం పార్టీ లక్ష్మీనరసింహరావు కాంగ్రెస్ పార్టీ
2014 గంగుల కమలాకర్ తెరాస బండి సంజయ్ భాజపా

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాండ్ర నళినిపై 16577 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. సత్యనారాయణకు 61148 ఓట్లు రాగా, నళిని 44571 ఓట్లు సాధించింది.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ జి.కమలాకర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీనరసింహరావుపై 30164 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన గంగుల కమలాకత్ తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన బండి సంజయ్‌పై 24683 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ భాజపాకు మద్దతు ఇచ్చింది.


విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక