మడుమాల్ మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.గ్రామ శివారులో ఆదిమానవుల ఆనవాళ్ళు ఉన్నట్లుగా చరిత్ర పరిశోధకులు గుర్తించారు. అనేక సంఖ్యలో నిలవెత్తు రాళ్ళు ఎందుకు ఉంచారనేది అంతుపట్టని విషయమైననూ అవి ఆదిమానవుల కాలం నాటివని పరిశొధనలో బయటపడింది.
2013, ఏప్రిల్ 3న ఫ్రాన్సుకు చెందిన చరిత్ర పరిశోధకులు సెర్జ్, క్రిస్టినా కూడా సందర్శించి ఆసియాఖండంలోనే ఇలాంటి మెగాలిథిక్ బరియర్స్ ఇక్కడ మాత్రమే ఉన్నట్లుగా ప్రకటించారు. వీటిపై ఇంకనూ పరిశోధనలు జరిగితే అసలు విషయం బయటకు రావచ్చు. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2736. ఇందులో పురుషులు 1374, మహిళలు 1362. గృహాల సంఖ్య 471. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2890. ఇందులో పురుషులు 1432, మహిళలు 1458. గృహాల సంఖ్య 537. అక్షరాస్యత శాతం 27.09%. గ్రామ కోడ్ సంఖ్య 575927. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
|
25, జనవరి 2014, శనివారం
మడుమాల్ (Madumal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి