10, జనవరి 2014, శుక్రవారం

నేరెళ్ళపల్లి (Nerellapally)

 నేరెళ్ళపల్లి గ్రామము
గ్రామమునేరెళ్ళపల్లి 
మండలముతిమ్మాజీపేట
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1259 (2001)
1515 (2011)
గ్రామ ప్రముఖులుమర్రి జనార్థన్ రెడ్డి, జక్కా రఘునందన్ గౌడ్,
నేరెళ్ళపల్లి మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. జేసీ బ్రదర్శ షాపింగ్ మాల్స్ అధినేత మరియు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, రాజకీయ నాయకుడు జక్క రఘునందన్ రెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1259. ఇందులో పురుషులు 644, మహిళలు 615. గృహాల సంఖ్య 304.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1515. ఇందులో పురుషులు 770, మహిళలు 745. గృహాల సంఖ్య 346. అక్షరాస్యత శాతం 48.98%. గ్రామ కోడ్ సంఖ్య 575562.

రాజకీయాలు:
2013, జూలై 30న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కాంతయ్య గౌడ్ ఎన్నికయ్యారు. 2014 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామానిక్ చెందిన మర్రి జనార్థన్ రెడ్డి నాగర్‌కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


విభాగాలు: తిమ్మాజీపేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక